HomeTelugu Trendingయూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై కరాటే కళ్యాణి దాడి

karate kalyani

యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి అడల్ట్ ఫ్రాంక్ వీడియోలతో పాపులర్ అయ్యాడు. డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగారపరమైన ఫ్రాంక్ వీడియోలు చేయడంతో అతడికి పాపులారిటీ లభించింది. అతడి వీడియోలు యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యాయి.అయితే శ్రీకాంత్ రెడ్డిపై నటి కరాటే కళ్యాణి దాడి చేసిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.. మహిళల్ని అసభ్యంగా చూపిస్తూ, బూతులతో ఫ్రాంక్ వీడియోలు చేస్తున్నాడు అంటూ కరాటే కళ్యాణి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీనితో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రమైన గొడవకు దారి తీసింది. దీంతో కళ్యాణి వెంట ఉన్న ఓ ఒకరు శ్రీకాంత్ పై చేయి చేసుకున్నాడు.. ఈ వెంటనే శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణిని కొట్టాడు. దీనితో ఆమె కిందపడిపోవడంతో.. చుట్టూ ఉన్నవాళ్లు శ్రీకాంత్ పై దాడిచేశారు. ఆగ్రహంతో ఊగిపోయిన కరాటే కళ్యాణి బూతులు మాట్లాడుతూ శ్రీకాంత్ రెడ్డి బట్టలు చిరిగేలా.. పరుగులు పెట్టించి మరీ కొట్టింది. దీనితో శ్రీకాంత్ కరాటే కళ్యాణితో వాగ్వాదానికి దిగాడు. ఆమెని వ్యక్తిగతంగా దూషించాడు. నీతో ఫ్రాంక్ వీడియో చేస్తుంటే తప్పు అంటున్నవ్.. నువ్ చేసే నీచమైన పనుల గురించి మాకు తెలియదా.. నువ్వేం ఉత్తమురాలివి కాదు అంటూ దూషించాడు… అయితే ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకోగా .. . దీనితో ఇద్దరి వ్యవహారం ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu