HomeTelugu Trendingకరీనా కు కరోనా పాజిటీవ్‌

కరీనా కు కరోనా పాజిటీవ్‌

Kareena kapoor and amrita

ఈ ఏడాది థర్డ్ వేవ్ మొదలైనట్టుంది. నెమ్మదిగా కేసులు పెరుగుతున్నాయి. సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ ఫారిన్ ట్రిప్ తరువాత కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక ఈరోజు సమంత సైతం కడప ట్రిప్ అనంతరం జలుబు రావడంతో ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంది. ఆమె అభిమానుల ఆందోళన ఇంకా తగ్గక ముందే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా కోవిడ్ 19 నిర్ధారణ అయినట్లు సమాచారం.

వారిద్దరూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక పార్టీలకు హాజరయ్యారని, ఇద్దరు నటీమణులను ఇటీవల కాలంలో కలిసిన వ్యక్తులు RT-PCR పరీక్ష చేయించుకోవాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu