HomeTelugu Trendingఐటమ్‌సాంగ్‌ చేయనున్న నందినీరాయ్‌!

ఐటమ్‌సాంగ్‌ చేయనున్న నందినీరాయ్‌!

Bigg Boss fame nandini roy
బిగ్‌బాస్‌ ఫేమ్‌ నందినీరామ్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. పలు సినిమాల్లో నటించినప్పటికీ బిగ్‌బాస్‌తో ఈ హైద‌రాబాదీ బ్యూటీ మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా అమ్మడు ‘కోతికొమ్మ‌చ్చి’ సినిమాలో ఐటెంసాంగ్ లో మెరువ‌నున్న‌ట్టు టాలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. చేతిలో స‌రైన ఆఫ‌ర్లు లేని ఈమె ఐటెంసాంగ్ తోనైనా త‌న కెరీర్ ను గాడిలో పెట్టుకోవాలనుకుంటుంద‌ట‌. శ్రీహ‌రి కుమారుడు మేఘాంశ్‌, సామ్ వేగేశ్న కాంబినేష‌న్ లో వ‌స్తోన్న చిత్రం కోతికొమ్మ‌చ్చి. స‌తీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రిద్ధికుమార్, మేఘా చౌద‌రి హీరోయిన్లు కాగా..రాజేంద్ర‌ప్ర‌సాద్‌, న‌రేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu