HomeTelugu Trendingవైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో 'రొమాంటిక్‌' హీరోయిన్‌!

వైష్ణవ్‌ తేజ్‌ సినిమాలో ‘రొమాంటిక్‌’ హీరోయిన్‌!

Ketika Sharma in Vaishnav
దర్శకుడు పూరి జగన్నాథ్‌ కొడుకు నటించిన ‘రొమాంటిక్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది కేతిక శర్మ. సినిమా విడుదల కాక ముందే ఈ అమ్మడుకి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నాగశౌర్య ‘లక్ష్య’ సినిమాలోనూ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అప్ కమింగ్ హీరోయిన్స్ లో కృతి శెట్టి తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకుంది కేతిక. తాజాగా ఈ బ్యూటీ మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించనుందట. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేశాడు. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్. షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకి రెడీ అవుతోంది. దీంతో వైష్ణవ్ తేజ్ మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. వాటిలో ఓ సినిమాలో కేతిక శర్మను హీరోయిన్‌ ఫిక్స్‌ అయిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu