HomeTelugu Trendingపాయల్ రాజ్‌పుత్ అందాలు.. ఎట్రాక్షన్ ఇదే

పాయల్ రాజ్‌పుత్ అందాలు.. ఎట్రాక్షన్ ఇదే

10 8టాలీవుడ్ లో పాయల్ రాజ్‌పుత్ చేసిన ఒకే ఒక్క సినిమా ‘ఆర్ ఎక్స్ 100’. ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీతో హాట్ బ్యూటీ గా పేరు తెచ్చుకుంది. హాట్ హాట్ అందాలతో అదరగొట్టింది. ఈ మూవీ తరువాత సీత సినిమాలో ఓ సాంగ్ చేసింది.

ఐటమ్ సాంగ్ అయినా మాములుగా లేదు. ప్రసుత్తం వెంకిమామ మూవీలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా చేస్తున్నది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోలతో అదరగొడుతున్నది. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటో ను షేర్ చేసింది. క్రీమ్ కలర్ డ్రెస్ లో ఉన్న ఈ ఫోటో అద్భుతంగా ఉంది. గోడకు ఆనుకొని నిలబడి ఇచ్చిన ఈ ఫోజులు అదరహో అనిపించాయి. ఈ ఫోటోలో ప్రత్యేకత ఏంటంటే.. పుట్టుమచ్చ. పాయల్ నడుముపై ఉన్న పుట్టుమచ్చ కారణంగానే ఈ ఫోటో హైలైట్ అయ్యింది. ఇది నిజమైన మచ్చా లేదంటే పెట్టిన మచ్చా అన్నది వాళ్ళకే తెలియాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu