HomeTelugu Big Storiesశృంగారం కంటే అవే ఉత్తమం: కైరా అద్వానీ

శృంగారం కంటే అవే ఉత్తమం: కైరా అద్వానీ

Kiara Advani bold reply

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నెటిజన్లకు చిలిపి స‌మాధానం చెప్పారు. ట్వింకిల్ ఖ‌న్నా ఆన‌లైన్ వెంచ‌ర్ ట్వీక్ ఇండియా కోసం చేసిన ఓ వీడియోలో ఆమె ప‌లు ప్ర‌శ్న‌ల‌కు తొణ‌క‌కుండా బెణ‌క‌కుండా స‌మాధానాలు చెప్పి త‌న హూందా త‌నాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లారు. ఈ మ‌ల్టీ టాస్కింగ్ వీడియోలో అవ‌త‌లి వ్య‌క్తి సంధించే డ‌బుల్ మీనింగ్ ప్ర‌శ్న‌ల‌కు కైరా అద్వానీ చాలా సులువుగా, చాక‌చ‌క్యంగా స‌మాధానాలు చెప్పారు.

శృంగారం కంటే ఉత్త‌మ‌మైన మూడు అంశాలు ఏవో చెప్ప‌మంటే.. కైరా అద్వానీ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా కొంటె స‌మాధానం చెప్పారు. అమేజింగ్ పిజ్జా, షాపింగ్‌, ఒక మంచి సినిమా అంటూ ముందుగా పిజ్జా పేరును ప్ర‌స్తావించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu