HomeTelugu Trending'SR కళ్యాణమండపం' ట్రైలర్‌

‘SR కళ్యాణమండపం’ ట్రైలర్‌

SR Kalyanamandapam Trailer
‘రాజావారు రాణిగారు’ ఫేమ్ కిరణ్ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్ హీరోహీరోయన్‌లుగా నటించిన తాజా చిత్రం ‘SR కళ్యాణమండపం’. శ్రీధర్ గాదే ఈ చిత్రానికి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రమోద్, రాజు కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్టు 6న ఈ సినిమాని థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో సాయి కుమార్ నటించారు. తనికెళ్ల భరణి, తులసి, శ్రీకాంత్ అయ్యంగార్, టీఎన్నార్, అరుణ్, అనిల్, భరత్, కిట్టయ్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu