HomeTelugu Newsక్రిష్‌ జాగర్లమూడికి గురుజాడ పురస్కారం

క్రిష్‌ జాగర్లమూడికి గురుజాడ పురస్కారం

1 2ఈ సంవత్సరం గురజాడ విశిష్ఠ పురస్కారంను సినీ దర్శకులు క్రిష్‌ జాగర్లమూడికి ఇస్తున్నామని విజయనగరం గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ తెలిపారు. ఈ నెల 30న మహాకవి గురజాడ 103వ వర్థంతి జరగనున్నది . విజయనగరంలోని గురజాడ గృహాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో మహాకవి గురజాడ వర్థంతిని నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతన్నామని తెలిపారు. వర్థంతి నాడు గురజాడ పురస్కారాన్ని వివిధ రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన ప్రముఖులకు అంజేస్తునమన్నారు. ఈ నెల 30న గురజాడ వర్ధంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం సినీ దర్శకులు క్రిష్ జాగర్లమూడికు ఈ పురస్కారంను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu