గన్ గురిపెట్టిన కేటీఆర్‌.. ప్రొఫైల్ పిక్.. వైరల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాసేపట్లో వెలువడనున్న సమయంలో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ప్రొఫైల్ పిక్ మార్చడం పెద్ద చర్చగా మారింది. గన్ గురిపెట్టినట్టుగా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీలో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు ఉండబోతున్నాయని ఇప్పటికే ప్రకటించిన కేటీఆర్… ఫలితాల ముందు విపక్షాలపై గన్ ఎక్కుపెట్టారనే కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.