HomeTelugu Trendingరెహమాన్‌ సాంగ్‌కు లావణ్య అదిరిపోయే డ్యాన్స్‌..

రెహమాన్‌ సాంగ్‌కు లావణ్య అదిరిపోయే డ్యాన్స్‌..

Lavanya Tripathi dance to Rలాక్‌డౌన్‌ కారణంగా లావణ్య త్రిపాఠి అదిరిపోయే వీడియోలు, ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్‌ని ఖుషి చేస్తుంది. తాజాగా ఈ రాక్షసి మరో అందమైన వీడియో కూడా రిలీజ్‌ చేసింది. ‘బొంబాయి’ సినిమాలోని ‘కన్నానులే’ పాటకు డాన్స్‌ చేసింది. వైట్ అండ్ వైట్‌లో అమ్మడు చేసిన డాన్సులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. రెహమాన్‌తో పాటు మణిరత్నంకు ట్రిబ్యూట్ అంటూ వీడియో పోస్ట్ చేసింది. నెటిజన్లు కూడా సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సందీప్ కిషన్
హీరోగా తెరకెక్కుతున్న ‘ఎ1 ఎక్స్‌ప్రెస్‌’లో నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu