HomeTelugu Big StoriesRC16: గ్రాండ్‌ గా ప్రారంభమైన రామ్‌చరణ్‌- బుచ్చిబాబు మూవీ

RC16: గ్రాండ్‌ గా ప్రారంభమైన రామ్‌చరణ్‌- బుచ్చిబాబు మూవీ

Rc16 movie launched
RC16 Launched: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్‌ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరకుంది. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ కార్యక్రమానికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు ఉపాసన, డైరెక్టర్ శంకర్, సుకుమార్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరైయారు.

ఇక RC16 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్.. నిర్మాణంలో సినిమాను నిర్మించనున్నారు. స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ పెద్ది అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను పూజా కార్యక్రమాన్ని ఈరోజు గ్రాండ్ గా ప్రారంభించారు.. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా జరిగింది… ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు ఉపాసన, డైరెక్టర్ శంకర్, సుకుమార్ తో పాటుగా పలువురు సినీ ప్రముఖులు హాజరైయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu