HomeTelugu Trending'లైగర్‌' అప్డేట్‌

‘లైగర్‌’ అప్డేట్‌

Vijay Deverakonda 'Liger' first look

టాలీవుడ్‌ రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ- డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేషన్‌లో తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘లైగ‌ర్’. కొద్ది రోజుల క్రితం చిత్ర టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేయగా, ఈ పోస్ట‌ర్ అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. తాజాగా చిత్ర నిర్మాత ఛార్మి కౌర్, హీరోయిన్ అన‌న్య పాండే ‘లైగ‌ర్’ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 8:14 గంటలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ప్రకటించారు. పాన్ ఇండియా సినిమాగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో లైగర్ విడుదల కాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu