HomeTelugu Big Stories'లైక్ షేర్ స‌బ్ స్క్రైబ్'‌ టీజర్‌ విడుదల

‘లైక్ షేర్ స‌బ్ స్క్రైబ్’‌ టీజర్‌ విడుదల

Like Share Subscribe mov
టాలీవుడ్ యంగ్‌ హీరో సంతోష్ శోభ‌న్‌, హీరోయిన్‌ ఫ‌రియా అబ్దుల్లా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘లైక్ షేర్ స‌బ్ స్క్రైబ్’‌. మేర్ల‌పాక గాంధీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా టీజ‌ర్ ను తాజాగా విడుదల చేశారు. కామెడీ ఎంట‌ర్ టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో సుద‌ర్శ‌న్, బ్ర‌హ్మాజీ కీ రోల్స్ లో చేస్తున్నారు.

సంతోష్ శోభ‌న్ ట్రావెల‌ర్‌గా క‌నిపిస్తుండ‌గా..అత‌డి ప్ర‌యాణంలో ప‌రిచ‌య‌మ‌య్యే యువ‌తిగా ఫ‌రియా అబ్దుల్లా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని నిహారికా ఎంట‌ర్ టైన్ మెంట్స్, అమృత క్రియేష‌న్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ఈ మూవీకి రామ్ మిర్యాల‌, ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu