HomeTelugu Big Storiesబిగ్ బాస్-4 సెప్టెంబర్ 21 హైలైట్స్‌

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 21 హైలైట్స్‌

Bigg Boss 4 telugu 21th Sep
బిగ్‌బాస్‌లో ఈ రోజు సోమవారం నామినేషన్‌ పక్రియ మొదలైంది. ఇప్పటికే సూర్య కిరణ్‌‌, కరాటే కళ్యాణి ఎలిమినేట్‌ అయ్యారు. కరాటే కళ్యాణి వెళ్తూ విసిరిన బిగ్ బాంబ్‌తో మూడోవారం డైరెక్ట్‌ నామినేట్ అయ్యింది దేవి.. ఇక హౌస్ కెప్టెన్‌గా ఉన్న నోయల్‌కి మినహాయింపు ఇస్తూ.. అతనికి ఒకర్ని డైరెక్ట్‌గా నామినేట్ చేసే అధికారాన్ని ఇచ్చారు బిగ్ బాస్. దీంతో యాంకర్ లాస్యను నామినేట్ చేశాడు నోయల్. ఇక మిగిలిన సభ్యులకు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసే అధికారం ఇచ్చారు బిగ్ బాస్.
నోయల్‌: లాస్య
లాస్య:కుమార్‌ సాయి, అరియానా
సుజాత: హారిక, అభిజిత్‌
దేవి: అమ్మరాజశేఖర్‌, కుమార్‌ సాయి
అమ్మరాజశేఖర్‌: అరియానా, కుమార్‌ సాయి
దివి: మోనాల్‌, కుమార్‌ సాయి
గంగవ్వ: కుమార్‌ సాయి, మోనాల్‌
హారిక: మెహబూబ్‌, సుజాత
అఖిల్‌: కుమార్‌, అరియానా
అభిజిత్‌: అరియానా, సుజాత
మెహబూబ్‌: అరియానా, హారిక
సోహైల్‌: అరియానా, కుమార్‌ సాయి
అవినాష్‌: మెహబూబ్‌, హారిక
కుమార్‌ సాయి: మెహబూబ్‌, సోహైల్‌
మోనాల్‌: అరియానా, దివి
అరియానా:మోనాల్‌, మెహబూబ్‌
ఈ వారం నామినేట్‌ పక్రియ ఇంతటితో ముగిసింది. ఇక రేపటి ప్రొమోలో ఫిజకల్‌ టాస్క్‌ ఉండనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu