HomeTelugu TrendingRRR టీమ్‌కు ఆస్కార్‌ నుంచి మరో గౌరవం

RRR టీమ్‌కు ఆస్కార్‌ నుంచి మరో గౌరవం

RRR Oscar Juree

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ అవార్డును దక్కించుకుని ఇండియన్ సినిమాను ఆస్కార్ వేదికపై నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమా టీమ్‌కు మరో ప్రత్యేక గౌరవం దక్కింది. ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా ఆహ్వానం అందుకుంది.

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 96వ ఆస్కార్ అవార్డులకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో 398 మంది కొత్త సభ్యులను ఆస్కార్ అకాడమీ జ్యూరీలోకి తీసుకుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం మొత్తం ఆ టీమ్‌కు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ఆర్ఆర్ఆర్ టీమ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు సిరిల్‌ను జ్యూరీలోకి ఆహ్వానం పంపింది. నిర్మాతల కేటగిరీలో బాలీవుడ్ దర్శకుడు కరణ్ జొహార్‌కు ఆహ్వానం లభించింది. మొత్తం ఆహ్వానితుల్లో ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్లు కూడా ఉన్నారు.

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

మెగాస్టార్‌ చిరంజీవి భోళాశంకర్‌ టీజర్‌

రామ్‌ గోపాల్‌ వర్మ వివాదస్పద చిత్రం వ్యూహం టీజర్‌

సామజవరగమ మూవీ ట్రైలర్‌

రుద్రంగి మూవీ ట్రైలర్‌

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu