HomeTelugu Trendingబిగ్‌బాస్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యాలు..వైరల్‌

బిగ్‌బాస్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యాలు..వైరల్‌

Madhavi latha shocking comm

బిగ్ బాస్-5 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో సిరి- షన్ను ల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెస్సి బయటికి వచ్చేశాక వీరిద్దరి మధ్య బంధం ఇంకా బలపడినట్లు కనిపిస్తోంది. ఎమోషనల్ గా ఎక్కువ ఫీల్ అవుటున్న సిరి ఓదార్పు కోసం షన్ను దగ్గరకు వెళ్లడం.. మధ్యలో హగ్గులు, కిస్సులు అంటూ వీరి వ్యవహారం చాలా తేడాగా ఉంటోంది.

ఈ క్రమంలో బిగ్‌బాస్‌ షోపై నటి మాధవీలత షాకింగ్ కామెంట్స్ చేయడం ఇంకా సంచలనంగా మారింది. ఇటీవల హౌస్ లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి.. ఆ ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి.. కానీ వాటిని పబ్లిష్ చేయడం పద్దతి కాదని పోస్ట్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవి లత మాటలు సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu