HomeTelugu Big Stories‘మగువా మగువా' సాంగ్‌ ఫిమేల్‌ వెర్షన్‌

‘మగువా మగువా’ సాంగ్‌ ఫిమేల్‌ వెర్షన్‌

Maguva Maguva song Female V

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన తాజా చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పిన గీతాల్లో ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ’ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది . సిధ్‌ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట ఆలపించారు. ఈ నేపథ్యంలో ‘మగువా మగువా’ ఫిమేల్‌ వెర్షన్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు.. నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవారెవరు.. మగువా మగువా నీ మనసుకు లేదా ఏ విలువ’ అంటూ సాగే ఈ సాంగ్‌ మనస్సుని హృదయాల్ని హత్తుకుంటోంది ఈ గీతం. మోహన భోగరాజు ఆలపించగా తమన్‌ సంగీతం అందించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించిగా.. అంజలి, నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu