HomeTelugu Trendingబాలీవుడ్ ని కించపరచలేదు..... 'బాలీవుడ్' కామెంట్స్ పై మహేష్ వివరణ

బాలీవుడ్ ని కించపరచలేదు….. ‘బాలీవుడ్’ కామెంట్స్ పై మహేష్ వివరణ

Mahesh Babu Under Rest Dubai After Knee Surgery In Spain

మేజర్ మూవీ ప్రమోషన్స్ లో మహేష్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో కలకలం రేపాయి. బాలీవుడ్ పరిశ్రమ నన్ను భరించలేదు. కావున హిందీ సినిమాలు చేసి సమయం వృధా చేసుకోనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ మీడియా మహేష్ వ్యాఖ్యలకు పెడర్ధాలు తీస్తున్న నేపథ్యంలో ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు.

నేను తెలుగులో చిత్రాలు చేస్తాను. అవి హిందీలో విడుదల కావచ్చు. హిందీ చిత్రాలు చేయను అని మాత్రమే నేను చెప్పాను. రాజమౌళితో నేను చేయనున్న మూవీ పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు ఇతర భాషల్లో విడుదల కానుంది. నా మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారు. భాషా బేధం లేకుండా సినిమా అంటే నాకు గౌరవం ఉంది. అలాగే దేశంలోని అన్ని బాషలను నేను గౌరవిస్తాను .. అంటూ వివరణ ఇచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu