HomeTelugu Trendingమంచు లక్ష్మీ ఫోటోలు.. వైరల్‌

మంచు లక్ష్మీ ఫోటోలు.. వైరల్‌

Manchu Lakshmis photo vira
మంచు లక్ష్మి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. సినిమాల్లో ఈ అమ్మడు కనిపించేది తక్కువే అయిన.. తన టాలెంట్‌తో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు, పలు సమస్యలపై కూడా ఆమె తన అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో నిర్మొహమాటంగా వెల్లడిస్తుంటారు.

తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో ఆమె గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంటారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ బ్లౌజ్, శారీలో ఆమె మెరిసిపోతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu