HomeTelugu Trendingరవితేజ- విశ్వక్‌ సేన్‌ సినిమా విలన్‌గా మంచు హీరో!

రవితేజ- విశ్వక్‌ సేన్‌ సినిమా విలన్‌గా మంచు హీరో!

manchu manoj as a villain i
టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. తాజాగా మాస్‌ మహారాజా రవితేజ, విశ్వక్ సేన్ కాంబినేషన్ ఓ మల్టీస్టారర్‌ రాబోతున్న సంగతి తెలసిందే. ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌గా నటించబోతున్నట్లు టాక్‌. డైరెక్టర్‌ సందీప్ రాజ్‌కు దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇక రవితేజ, విశ్వక్ సేన్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరూ జోడైతే మాస్‌ ఆడియాన్స్‌కు పండగానే చెప్పాలి.

మంచు మనోజ్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇటీవలే భూమా మౌనికా రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో మరోసారి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ అనే సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu