HomeTelugu Trendingమంగళవారం రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్న టీమ్‌!

మంగళవారం రిలీజ్‌ డేట్‌ ప్రకటించనున్న టీమ్‌!

mangalavaaram movie update

హాట్‌ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. అజయ్‌ భూపతి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అప్డేట్స్‌.. ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటిని కలిగించాయి. ఈ సినిమాలో పాయల్‌ రాజ్‌పుత్ లీడ్ రోల్ పోషిస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుద‌ల కాగా ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి మేక‌ర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి విడుద‌ల తేదీని రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం సోష‌ల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu