HomeTelugu Trendingడర్టీగా 'డర్టీ హరి' ట్రైలర్‌

డర్టీగా ‘డర్టీ హరి’ ట్రైలర్‌

Dirty hari trailer
టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోలు, హీరోయిన్‌లు, టెక్నీషియన్స్‌ పరిచయం చేసిన నిర్మాత ఎం.ఎస్. రాజు. ఆయన దర్శకుడిగానూ సీరియస్ గా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తెరకెక్కించిన యూత్ ఫుల్ మోడ్రన్ ఏజ్ సినిమా ‘డర్టీ హరి’. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ అయ్యింది . ట్రైలర్ ఆద్యంతం వేడెక్కించే సన్నివేశాలకు కొదవేమీ లేదు. డర్టీ హరి అన్న టైటిల్ కి న్యాయం చేసే సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. తెర నిండుగా వేడెక్కించే సన్నివేశాల్లో ఎక్కడా తగ్గలేదనే ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. టైటిల్ కు తగ్గట్టే అన్నీ డర్టీ వేషాలు వేసే మోడ్రన్ అబ్బాయి కథ ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu