HomeTelugu Trendingచిరంజీవి న్యూలుక్‌.. షాక్‌లో అభిమానులు

చిరంజీవి న్యూలుక్‌.. షాక్‌లో అభిమానులు

Chiranjeevi new look goes vమెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్‌లో ‘ఆచార్య’ తెరక్కెకుతున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈసినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మెగాపవర్ స్టార్ రామ్‌ చరణ్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. కాగా ఈ మధ్య చిరంజీవి సోషల్ కూడా మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ నిత్యం ఏదో ఒక పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. తాజాగా మెగాస్టార్ ఓ ఫోటోను పోస్ట్ చేశారు. మేకోవ‌ర్స్ మూడ్స్ అంటూ క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. అలాగే ఈ లుక్ ఆచార్య సినిమా కోసం కాదంటూ క్లారిటీ కూడా ఇచ్చేశారు. స‌ర‌ద‌గా ఈ న్యూ లుక్ ట్రై చేసిన‌ట్టు వెల్ల‌డించారు చిరు. ఈ ఫొటోలో గడ్డం మీసం తీసేసి యంగ్ లుక్ లో కనిపించారు మెగాస్టార్‌. చిరు ఫోటో చూసిన నెటిజన్లు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu