HomeTelugu Newsడిస్కోరాజాలో 'మెగాస్టార్‌' డైలాగ్‌.. ప్రొమో

డిస్కోరాజాలో ‘మెగాస్టార్‌’ డైలాగ్‌.. ప్రొమో

12 13
మాస్‌ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిస్కోరాజా’. ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్‌, నభానటేశ్‌, తాన్య హోప్‌ హీరోయిన్‌లుగా నటించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రవితేజ, వెన్నెల కిషోర్‌ల మధ్య కామెడీ సన్నివేశాలు థియేటర్‌లో ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో చిరంజీవిపై ఉన్న డైలాగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. దీంతో పాటు కొన్ని ఆసక్తికర ప్రొమోలోను కూడా అభిమానులతో పంచుకుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu