HomeTelugu Trendingచిరంజీవి కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

చిరంజీవి కొత్త సినిమా పోస్టర్‌ విడుదల

Megastar new movie update 1

మెగాస్టార్‌ చిరంజీవి 156వ చిత్రం వశిష్ఠతో కలిసి చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని గ్రాఫిక్స్​తో డిజైన్ చేసిన ఓ స్పెషల్​ పోస్టర్​తో మేకర్స్ క్లారిటీ చేశారు. దసరా పండగా సందర్భంగా ఈ సినిమా నుండి ఓ స్పెషల్ పోస్టర్​ను విడుదల చేశారు మేకర్స్​. మూవీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​.. ఒక గ్రాఫిక్​తో చేసిన ఆయుధమున్న పోస్టర్​ను విడుదల చేసింది.

ముందుగా చిరంజీవి బంగార్రాజు ఫేమ్​ కళ్యాణ్ కృష్ణతో తన 156 సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వశిష్ఠతో మూవీ ప్రకటించాడు. అయితే అనుకోని విథంగా వశిష్ఠతో సినిమా ముందు చేయనున్నారు. అంటే భోళా శంకర్ తర్వాత ఇప్పుడు రానున్న సినిమా ఇదేనన్న మాట. ఇకపోతే సినిమాకు సంబంధించి పాట రికార్డింగ్​తో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారట.

ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఒక సాంగ్​ను రికార్డు చేసినట్టు టాక్‌. అయితే దీనికి సంబంధించి అధికారిక సమాచారం ఏమీ లేదు. 2025 సంక్రాంతికి విడుదల చేయాలి అని మేకర్స్‌ ప్లాన్‌. ఇక ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు నటించే అవకాశముందని తెలుస్తుంది.

178316 10

Recent Articles English

Gallery

Recent Articles Telugu