HomeTelugu Trendingముక్కు అవినాష్‌ హల్దీ ఫంక్షన్‌ ఫొటోలు వైరల్‌

ముక్కు అవినాష్‌ హల్దీ ఫంక్షన్‌ ఫొటోలు వైరల్‌

Mukku avinash haldi functioకమెడియన్‌, బిగ్‌బాస్‌-4 కంటెస్టెంట్‌ ముక్కు అవినాష్‌ ఇంట పెళ్లి గంటలు మోగనున్నాయి. ఇటీవలె అనుజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న అవినాష్‌ అతి మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. సోమవారం అవినాష్‌ స్వస్థలంలోనే హల్దీ ఫంక్షన్ జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు అవినాష్‌. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీంతో పలువురు టీవీ నటులు సహా నెటిజన్ల నుంచి అవినాష్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu