HomeTelugu Trendingఇస్మార్ట్‌ భామకు కోలీవుడ్‌ ఆఫర్‌

ఇస్మార్ట్‌ భామకు కోలీవుడ్‌ ఆఫర్‌

2 5సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్‌కు ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి ఉత్సాహని ఇచ్చింది. చాలా కాలంగా పూరి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎట్టకేలకు సినిమా హిట్ కావడంతో పూరి ఖుషీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో నటించిన హీరో, హీరోయిన్లకు మంచి పేరు వచ్చింది. హీరోయిన్ నిధి అగర్వాల్ ఇప్పటికే రెండు మూడు సినిమాల్లో అఫర్ వచ్చింది. మరో హీరోయిన్ నభా నటేష్ కు కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ సినిమా చేస్తున్నట్టు నభా ఇప్పటికే ప్రకటించింది. అయితే, హీరో ఎవరు.. ఏంటి అనే విషయాలను మాత్రం బయటపెట్టడంలేదు ఇస్మార్ట్ భామ. యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారని అంటోంది. పూరి సినిమాలో చేసిన తరువాత నభాకు కూడా తెలివితేటలు బాగా పెరిగాయి. మాటలతో ఎలా ఆకట్టుకోవాలో నేర్చుకుంటోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu