HomeTelugu Trendingచిరంజీవి ఆధ్వర్యంలో నాగబాబు కేక్‌ కటింగ్‌

చిరంజీవి ఆధ్వర్యంలో నాగబాబు కేక్‌ కటింగ్‌

Naga Babu Birthday celebratమెగా బ్రదర్‌ నాగబాబు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌డే విషెష్ తెలుపుతున్నారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నాగబాబు బర్త్ డే కార్యక్రమాలు చేసిన ప్రతిసారీ బ్లడ్ ఇవ్వడం అలవాటు. మెగా కుటుంబసభ్యులతో పాటు చిరంజీవి అభిమానులు కూడా రక్తదానం చేసి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వేడుకలో నాగబాబు మెడలో అభిమానులు పెద్ద గులాబీల దండ ఉంది. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం
స్వామినాయుడు ఉన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu