HomeTelugu Trendingరానా-చైతన్య సందడి.. ఫొటో వైరల్‌

రానా-చైతన్య సందడి.. ఫొటో వైరల్‌

Naga chaitanya and Rana pic 1
టాలీవుడ్ యంగ్‌ హీరో రానా ఇటీవలే ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. కరోనా నేపధ్యంలో ఆగ‌స్టు 8న కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ‘రానా-మిహికా’ వివాహ బంధంతో ఒక్క‌టయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియా వైరల్‌ అయ్యాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో నాగచైతన్య-రానాల హ్యాపీ మూమెంట్ ఫోటో వైరల్ అవుతోంది. రానా నాగ‌చైత‌న్య‌తో క‌లిసి పోస్ట‌ర్ ముందు నిల్చుని డ్ర‌మ్ వాయిస్తూ ఎంజాయ్ చేశాడు. చైతూ, రానా క‌లిసి సంతోషంతో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో హమ్ చేసిన ఫొటో అది. ఈ ఫోటోలో రానా డోల్ వాయిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu