HomeTelugu Trendingరాఘవేంద్రరావు సినిమాలో నాగశౌర్య!

రాఘవేంద్రరావు సినిమాలో నాగశౌర్య!

4 28

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు గత కొంతకాలంగా చిత్ర నిర్మాణానికి దూరంగా వున్నారు. ముగ్గురు హీరోయిన్‌లు, ముగ్గురు దర్శకులతో తాను ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ఆయన గతేడాది ప్రకటించారు. అయితే, ఆ తర్వాత దాని గురించి ఎటువంటి అప్డేట్ ఏమీ రాలేదు. దాంతో ఈ సినిమా ఇంక ఆగిపోయినట్లే అనుకున్నరంతా..

అయితే, ఈ చిత్రాన్ని త్వరలో పట్టాలెక్కించనున్నట్టు ఆయన తాజాగా ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా గురించిన వివరాలు చెబుతానన్నారు. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య నటించే అవకాశం దక్కించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదే వాస్తవమైతే కనుక, నాగశౌర్య కెరీర్ ఊపందుకుంటుందని చెప్పచ్చు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu