HomeTelugu Trending'మా' ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది: రాఘవేంద్రరావు

‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది: రాఘవేంద్రరావు

Raghavendra rao responded o
‘మా’ అసోసియేషన్ ఎన్నికలపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిన్న విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినిమా పరిశ్రమకు మంచిది కాదని ఆయన అన్నారు.

సినీ పెద్దలు అందరూ కలిసి అధ్యక్ష ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నిజానికి అదే మంచి పద్ధతి కూడా అని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికవడంపై మాట్లాడుతూ.. ఆ పదవిలో విష్ణు రాణిస్తాడన్న నమ్మకం ఉందని రాఘవేంద్రరావు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu