HomeTelugu Trendingనిహారిక ప్రీవెండిగ్‌ వీడియో షేర్‌ చేసిన నాగబాబు

నిహారిక ప్రీవెండిగ్‌ వీడియో షేర్‌ చేసిన నాగబాబు

Nagababu shared the niharik
మెగా డాటర్‌ నిహారిక కొణిదెల, వెంకట చైతన్య జొన్నలగడ్డల వివాహం (డిసెంబర్ 9)న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ది ఒబెరాయ్ ఉదయ్‌విలాస్ హోటల్‌లో నిహారిక, చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా నాగబాబు తన నివాసంలో నిహారిక పెళ్లికూతురు ఫంక్షన్‌కు సంబంధించిన వీడియో షేర్‌ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!