HomeTelugu Trendingకరోనా వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న నాగార్జున

కరోనా వ్యాక్సిన్‌ తొలి డోస్‌ తీసుకున్న నాగార్జున

Tollywood Hero nagarjun rec

టాలీవుడ్‌ మన్మధుడు అక్కినేని నాగార్జున కరోనా వ్యాక్సిన్ తొలి డోసును తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు. నిన్న వ్యాక్సిన్ తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం పేర్లను నమోదు చేయించుకోవాలని అన్నారు.

హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో ఆయన వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు నాగార్జున తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu