HomeTelugu Trendingనాగార్జున ప్రవీణ్‌ సత్తార్‌ షూటింగ్‌.. అప్డేట్‌ ఫొటో

నాగార్జున ప్రవీణ్‌ సత్తార్‌ షూటింగ్‌.. అప్డేట్‌ ఫొటో

Nagarjuna praveen sattaru
నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌కు ముందు షూటింగ్ ప్రారంభం అయ్యింది. జెట్ స్పీడ్ తో సాగుతున్న షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ పడింది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు.దీనికి సంబంధించిన అప్డేట్‌ తెలియజేస్తూ ఓ ఫొటోను యూనిట్ సభ్యులు షేర్ చేశారు. నాగార్జున ను వెనుక నుండి చిత్ర యూనిట్ సభ్యులు చూపించారు. ఈ ఫొటో అక్కినేని అభిమానులు ఆకట్టకుంటుంది. ఈ సినిమాలో నాగార్జున రా ఏజెంట్ గా నటిస్తున్నాడు. కాజల్ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu