HomeTelugu Trending'బిగ్ బాస్-3' నాగార్జునకి ఒక్క ఎపిసోడ్‌కి ఎంతో తెలుసా?

‘బిగ్ బాస్-3’ నాగార్జునకి ఒక్క ఎపిసోడ్‌కి ఎంతో తెలుసా?

9 3తెలుగు ‘బిగ్ బాస్-3’ ఈనెల 21 వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. ఈ మూడోవ సీజన్‌లో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో మొత్తం 100 ఎపిసోడ్స్ ఉంటాయని తెలుస్తోంది. నాగార్జునకు ఒక్కో ఎపిసోడ్ కు రూ. 12 లక్షల రూపాయలు అఫర్ చేసినట్టు తెలుస్తోంది.

అంటే మొత్తంగా నాగార్జున రూ. 12 కోట్ల రూపాయల వరకు పారితోషికం అందుతుంది. 14 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటున్నారు. మొదటి ఎపిసోడ్ ఈనెల 21 వ తేదీన ప్రారంభం అవుతుంది. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే.. రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu