HomeTelugu Trending'రాజ రాజ చోర' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘రాజ రాజ చోర’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Raja Raja Chora Release Da
టాలీవుడ్‌ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమా పోస్టర్లు, టీజర్ తో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేశారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు. హసిత్ గోలీ డైరెక్షన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ నెల 19న థియేటర్లో ‘రాజ రాజ చోర’ సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కింగ్ సైజ్ ఎంటెర్టైమెంట్ గ్యారెంటీ అంటూ పోస్టర్ లో తెలియజేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu