HomeTelugu Trendingకొడుకుతో కరోనాపై యుద్దం చేస్తున్న నాని.. వీడియో వైరల్‌

కొడుకుతో కరోనాపై యుద్దం చేస్తున్న నాని.. వీడియో వైరల్‌

Nani his son arjun fights
నేచురల్‌ స్టార్‌ నాని తన కొడుకు అర్జున్‌తో కరోనా వైరస్‌పై యుద్ధం ప్రకటించారు. సైనికులుగా మారి యుద్దం చేస్తున్నారు. అంటే వారిద్దరూ కరోనా శత్రువుతో పోరాటం చేస్తున్నట్లు, ఏ మూల నుంచి కరోన వచ్చినా అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నామని ఓ వీడియో ద్వారా తెలిపారు. షూటింగ్స్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో ఇంట్లోనే ఉంటున్న నాని తన కొడుకు అర్జున్‌తో కాలక్షేపం చేస్తున్నారు. దుప్పటి కప్పుకొని దిండును గన్‌గా భావించిన కరోనా వైరస్‌ను షూట్‌ చేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్‌ చేశారు. ప్రస్తుతం ప్రజలు కరోనాతో ఈ విధంగానే పోరాటం చేస్తున్నారని నాని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నాని హీరోగా నటించిన టక్‌ జగదీష్‌ సినిమా విడుదల వాయిదా వేశారు.

https://www.instagram.com/p/CODAl1TjHmw/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu