HomeTelugu Trendingనాని ఎమోషనల్‌ ట్వీట్‌.. వైరల్‌

నాని ఎమోషనల్‌ ట్వీట్‌.. వైరల్‌

Nani interesting tweet on h

ఈ రోజు నాచురల్ స్టార్ నాని బర్త్ డే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ తెలుపుతున్నారు. ఈ క్రమంలో నాని ట్వీటర్‌ వేదికగా ఎమెషనల్‌ అయ్యాడు.

1984 ఫిబ్రవరి 24న రిలీజ్ (పుట్టాను). గత 15 ఏళ్లలో మళ్ళీ ఇదే శుక్రవారాల్లో ప్రతి సారి పుడుతున్నానని అలాగే ఈసారి వచ్చిన శుక్రవారం బర్త్ డే లానే మీతో మరిన్ని జరుపుకోవాలని అనుకుంటున్నట్టుగా నాని తెలిపాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా తన టాలెంట్‌తో హీరోగా ఎదిగాడు నాని. ఆయన హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘దసరా’. ఈసినిమా మార్చి 30న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, సాంగ్స్‌తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu