HomeTelugu Trendingఓటీటీలో నయనతార 'నెట్రికన్‌'

ఓటీటీలో నయనతార ‘నెట్రికన్‌’

Nayanathara starer netrikan

నయనతార నటించిన తాజా ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ ‘నెట్రికన్‌’. మిలింద్‌ రావ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిని ఈ సినిమాను.. విఘ్నేష్‌ శివన్, థామస్‌ కిమ్, కె.ఎస్‌.మాయిల్వగనన్‌ సంయుక్తంగా నిర్మించారు. అజ్మల్‌ అమీర్, మణికందన్, శరన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో నేరుగా విడుదల కానుంది. ఈ సందర్భంగా నయన్‌ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కనిపించనున్నారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu