HomeTelugu Newsసైరాలో సిద్ధమ్మ.. నయన్‌ లుక్‌

సైరాలో సిద్ధమ్మ.. నయన్‌ లుక్‌

1 17మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమాకి సురేందర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్‌ రామ్‌ చరణ్‌ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటి నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రోజు (ఆదివారం) నయనతార పుట్టిన రోజు సందర్భంగా సైరా టీం ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తో నయన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

సినిమాలోని ఆమె పాత్ర పేరును సిద్ధమ్మగా పరిచయం చేసిన సైరా, లుక్‌ను కూడా రివీల్‌ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా 2019 సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ప్రముఖ నటులు జగపతిబాబు, సుధీప్‌, విజయ్‌ సేతుపతి, తమన్నా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu