HomeTelugu Trending'నయన్‌- విఘ్నేశ్' వెడ్డింగ్ టీజర్‌ విడుదల

‘నయన్‌- విఘ్నేశ్’ వెడ్డింగ్ టీజర్‌ విడుదల

Nayanthara Wedding Teaser
కోలీవుడ్‌ ప్రేమజంట నయన్‌తార- విఘ్నేశ్ శివన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. వీరిద్దరి పెళ్లిపై ‘నయనతార- బియాండ్‌ ది ఫెయిర్‌టేల్‌’ అనే పేరుతో డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లీక్స్‌ విడుదల చేసింది. దీనిలో నయన్‌- విఘ్నేశ్ లు కలిసి ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఇద్దరు పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.

జూన్‌-9న పెద్దల అంగీకారంతో వివాహబంధంలోనికి అడుగుపెట్టారు ఈ ప్రేమ జంట. తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రిస్టార్ట్‌లో ఈ వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. త్వరలోనే వీరి పెళ్లి డాక్యుమెంటరీని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెటిఫిక్స్‌ వేదికగా విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu