HomeTelugu Trending‘లవ్‌స్టోరి’ నుంచి 'నీ చిత్రంచూసి' లిరికల్‌ సాంగ్‌

‘లవ్‌స్టోరి’ నుంచి ‘నీ చిత్రంచూసి’ లిరికల్‌ సాంగ్‌

Nee Chitram Choosi Lyrical
అక్కినేని నాగచైనత‍్య, సాయి పల్లవి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాకు నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పి.రామ్మోహన్‌ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నీ చిత్రంచూసి’ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్ అయింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదలైన ఈ మెలోడి సాంగ్‌ గుండెల్ని పిండేస్తుంది. ఈ అద్భుతమైన పాటకు మిట్టపల్లి సురేందర్‌ లిరిక్స్‌ అందించగా, ప్రముఖ గాయకుడు కులకర్ణి ఆలపించారు. పవన్‌ సీహెచ్‌సంగీతం అందించారు. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu