HomeTelugu TrendingOGలో హీరోయిన్‌గా అరుల్‌ మోహన్‌

OGలో హీరోయిన్‌గా అరుల్‌ మోహన్‌

Arul mohan joins pawan kalyడీవీవీ ఎంటర్టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ‘OG’. ఈ సినిమాకి యంగ్‌ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 15 న ముంబైలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ నిన్న ఈ సినిమా సెట్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఈ రోజు మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్‌ని విడుదల చేశారు.

ఈ సినిమాలో ప్రియాంక మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రియాంక అరుల్ మోహన్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయింది. ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. దీంతో పవన్ కళ్యాణ్- ప్రియాంక మోహన్ జంటగా చూసేందుకు ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి షెడ్యూల్‌ ముంబై మరియు పరిసర ప్రాంతాలలో జరుగుతోంది.

ఈ నెలాఖరు వరకు జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు కీలక సన్నివేశాలను షూటింగ్‌ చేస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu