HomeTelugu Trendingస్కంద: 'నీ చుట్టూ చుట్టూ' సాంగ్‌ ప్రోమో

స్కంద: ‘నీ చుట్టూ చుట్టూ’ సాంగ్‌ ప్రోమో

Nee Chuttu Chuttu song Prom
రామ్ హీరోగా బోయపాటి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘స్కంద’. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘నీ చుట్టూ చుట్టూ ..’ అంటూ సాగే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. కలర్ ఫుల్ గా వేసిన ఖరీదైన సెట్లో ఈ పాటను చిత్రీకరించారు. రామ్ ఎనర్జీకి తగినట్లుగా ఉంది ఈ పాట. యూత్ కి కనెక్ట్ అయ్యే మాదిరిగానే జోరుగా .. హుషారుగా ఈ బీట్ ఉంది.

ఈ ఫుల్‌ సాంగ్‌ని 3వ తేదీన ఉదయం 9:36 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. వరుస ఫ్లాపులతో ఉన్న రామ్ కి ఈ సినిమా హిట్ తెచ్చి పెడుతుందేమో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu