HomeTelugu News'ఉప్పెన' నుండి 'నీ కన్ను నీలి సముద్రం' సాంగ్‌

‘ఉప్పెన’ నుండి ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌

13
టాలీవుడ్‌లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. తాజాగా ఈ సినిమా నుంచి ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. దేవిశ్రీప్రసాద్ సంగీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, జావేద్ అలీ గానం చేశారు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu