HomeTelugu Big Storiesవాల్తేరు వీరయ్య: నీకేమో అందమెక్కువ సాంగ్‌ విడుదల

వాల్తేరు వీరయ్య: నీకేమో అందమెక్కువ సాంగ్‌ విడుదల

Neekemo Andamekkuva song fr
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాటను లాంఛ్ చేశారు మేకర్స్‌.

చిరంజీవి, శృతిహాసన్‌ మధ్య సాగే ఈ డ్యుయెట్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ కంపోజిషన్‌లో మికా సింగ్‌, గీతామాధురి, డీ వెల్మురుగన్‌ పాడారు. ఈ సినిమా జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu