HomeTelugu Trendingనేహా శర్మ హాట్‌ ఫొటో..

నేహా శర్మ హాట్‌ ఫొటో..

5 9

టాలీవుడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మొదటి సినిమా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ నేహా శర్మ. ఈ సినిమాలో ఆమె రూడ్‌గా చేసిన పాత్ర మెప్పించింది. ఈ సినిమాలో నేహా అందాలతో సైతం ఆకట్టుకుంది. అయితే, ఈ మూవీ తరువాత నేహా కుర్రోడు అనే సినిమా చేసింది. అంతకు మించి మరో సినిమా చేయలేదు. ఇదిలా ఉంటె, ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ లో హేరా ఫెరి సినిమా చేస్తున్నది.

ఇదిలా ఉంటె, నేహా శర్మ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఆదివారం రోజున ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ తో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. అలా పోస్ట్ చేసిన కొద్దీ సేపటికే ఫోటో వైరల్ అయ్యింది. దాదాపుగా 7 లక్షల వ్యూస్ ను ఫోటో సొంతం చేసుకుంది. ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయి అంటే ఆ ఫోటో ఎంత హాట్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu