HomeTelugu Big Storiesఇద్దరు కొత్త దర్శకులతో బన్నీ..?

ఇద్దరు కొత్త దర్శకులతో బన్నీ..?

అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ ప్రాజెక్ట్ తర్వాత కొత్త దర్శకులతో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు బన్నీ. అందుకే కొత్త దర్శకులు చెప్పే కథలు వింటున్నాడట.

అలా ఆయనకు కథలు వినిపించిన యువ దర్శకులలో సంతోష్ రెడ్డి కూడా ఒకరు. అలాగే ప్రశాంత్ అనే మరో కొత్త దర్శకుడు కుడా అల్లు అర్జున్ కి ఒక పాయింట్ చెప్పాడని తెలుస్తుంది. మరి బన్నీ ఈ ఇద్దరు కొత్త దర్శకులలో ఎవరి సినిమాని ముందు ప్రారంభిస్తాడో చూడాలి. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu