HomeTelugu Trendingఆకట్టుకుంటున్న.. 'బింబిసార' పోస్టర్

ఆకట్టుకుంటున్న.. ‘బింబిసార’ పోస్టర్

New poster from bimbisara m
కల్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’. ఈ రోజు ఈ మూవీ పోస్టర్ ను విడుదల చేశారు. యుద్ధం నేపథ్యంలోని పోస్టర్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. రెండు కాలాల్లో నడిచే ఈ కథలో కల్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన పోస్టర్ ను .. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవం సందర్భంగా కొంతసేపటి క్రితం విడుదల చేశారు. వైవిధ్యభరితమైన రెండు పాత్రల్లో కల్యాణ్ రామ్ కనిపిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు.

చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 5వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో కేథరిన్ .. సంయుక్త మీనన్ .. వార్నియా హుస్సేన్ హీరోయిన్‌లుగా అలరించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రల్లో వెన్నెల కిశోర్ .. శ్రీనివాస రెడ్డి .. బ్రహ్మాజీ కనిపించనున్నారు.

20220528fr62920ca842325

Recent Articles English

Gallery

Recent Articles Telugu