HomeTelugu Trending'ఐస్మార్ట్ శంకర్'లో గ్లామర్‌ అదరగొట్టనున్న ఇద్దరు హీరోయిన్‌లు

‘ఐస్మార్ట్ శంకర్’లో గ్లామర్‌ అదరగొట్టనున్న ఇద్దరు హీరోయిన్‌లు

6 6పూరి జగన్నాధ్‌ సినిమాలంటే దూకుడుగా కనబడుతూ రచ్చ చేసే హీరోలు మాత్రమే కాదు అందంగా కనబడే హీరోయిన్లు కూడా ఉంటారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈ రెండు అంశాల్లో మాత్రం పూరి ప్రతిసారి ఫుల్ మార్కులు వేయించుకుంటూనే ఉంటారు. ఆయన కొత్త చిత్రం ‘ఐస్మార్ట్ శంకర్’లో కూడా ఇద్దరు అందమైన హీరోయిన్లను తీసుకున్నారు పూరి. వాళ్ళే నిధి అగర్వాల్, నబ్బా నటేష్. అందంతో ఒకరితో ఒకరు పోటీ పడగలరు. ఈరోజే సినిమాకు సంబండ్డించియాన్ మాస్ సంఘ్, దాని తాలూకు పోస్టర్ విడుదలయ్యాయి. పోస్టర్లలో హీరోయిన్ల తీరు చూస్తే సినిమాలో గ్లామర్ షో మామలుగా ఉండదని అర్థమవుతోంది. రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 12న విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu